పవిత్రతో వ్యవహారంపై నరేష్ ను మందలించిన సూపర్ స్టార్ కృష్ణ?
- logicaltelugu1200
- Jul 11, 2022
- 1 min read
Updated: Jan 12, 2023
గత కొద్దిరోజులుగా సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ల గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గతంలో వీరు సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే అవే నిజమయ్యాయి. వీరిద్దరూ నరేష్ భార్య రమ్య రఘుపతికి మైసూర్ లోని ఓ హోటల్లో పట్టుబడ్డారు. తర్వాత వీరు నిజం చెప్పక తప్పలేదు.

తాము సహజీవనం చేస్తున్నామని విషయాన్ని బహిరంగంగానే అంగీకరించారు. దీంతో నరేష్, పవిత్ర లోకేష్ లపై ఉన్న గౌరవం కాస్త పోయింది. గతంలో వీరికి ఎంతో పేరు ఉండేది. ఆ ఒక్క సంఘటనతో Telugu Action పేరు మొత్తం పోగొట్టుకున్నారు. పవిత్రను అయితే రెండు సినిమాల నుంచి తొలగించారు.
Comments